Fans Hilariously Troll Gautam Gambhir As MS Dhoni Gets Appointed As India’s Mentor For T20 World Cup 2021.
#T20WorldCup2021
#GautamGambhir
#MSDhoni
#T20WCSquad
#BCCI
#ViratKohli
#RohitSharma
#TeamIndia
#Cricket

ఐసీసీ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టు కోసం ఎదురుచూసిన అభిమానులకు, విశ్లేకులకు బీసీసీఐ ఊహకందని ఆనందాన్ని కలిగించింది. వరల్డ్‌కప్ విజయం సాధించడమే లక్ష్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని జట్టులోకి తీసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.